పునరుత్పాదక శక్తిదే హవా

55చూసినవారు
పునరుత్పాదక శక్తిదే హవా
2023-24 ఆర్థిక సంవత్సరంలో పునరుత్పాదక ఇంధన వృద్ధి కొనసాగిందని సెంటర్ ఫర్ ఎనర్జీ ఫైనాన్స్ (CEEW-CEF) వెల్లడించింది. దేశంలో కొత్తగా ఉత్పత్తి చేయబడిన 26 గిగావాట్ల విద్యుత్తులో 70% కంటే ఎక్కువ పునరుత్పాదక శక్తి నుండి వచ్చింది. మరోవైపు, థర్మల్ పవర్ వాటా మొదటిసారిగా 50% దిగువకు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో విద్యుత్ సామర్థ్యం 442 గిగావాట్లు కాగా ఇందులో 33% (144 గిగావాట్లు) రెన్యూవబుల్ ఎనర్జీదే’ అని పేర్కొంది.

సంబంధిత పోస్ట్