20 జిల్లాల్లో పోలీస్‌ యాక్ట్‌.. నిర్బంధం దిశగా తెలంగాణ!

68చూసినవారు
20 జిల్లాల్లో పోలీస్‌ యాక్ట్‌.. నిర్బంధం దిశగా తెలంగాణ!
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పోలీస్‌ యాక్ట్‌ను అమలు చేసే దిశగా ప్ర‌భుత్వం అడుగులు వేస్తుంది. ఇప్పటికే హైదరాబాద్‌లో 144 సెక్షన్‌ అమలులో ఉండగా.. జిల్లాల్లోనూ పోలీస్‌ యాక్ట్‌ను అమలు చేస్తుంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా 13 జిల్లాల్లో పోలీస్‌ యాక్ట్‌ను అమలు చేసిందని చెప్తున్నారు. అనధికారికంగా 20కి పైగా జిల్లాల్లో పోలీస్‌ యాక్ట్‌ నిబంధనలను అమలు చేస్తున్నారన్న అనుమానాలు ఉన్నాయి. మిగతా జిల్లాల్లోనూ త్వరలో పోలీస్‌ రాజ్యం మొదలయ్యే అవకాశం ఉంద‌ని హెచ్చరికలు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్