వ్యక్తిపై పోలీసుల క్రూరత్వం (వీడియో)

78చూసినవారు
ఇద్దరు పోలీసులు ఓ వ్యక్తిని చుట్టుముట్టి దారుణంగా కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. సమాచారం ప్రకారం, ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరేలిలో చోటుచేసుకుంది. ఓ పోలీసులు సదరు వ్యక్తిని కిందపడేసి కొడుతుండగా, మరో పోలీస్ వచ్చి అతడి ముఖంపై తన్నుతూ, తీవ్రంగా కొట్టాడు. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ అతడు తప్పు చేసినా పోలీసులు ఇంత క్రూరంగా ప్రవర్తించాలా అంటూ మండిపడుతున్నారు.

సంబంధిత పోస్ట్