పోలీసుల ఆందోళన వెనుక పొలిటీషియన్స్?

81చూసినవారు
పోలీసుల ఆందోళన వెనుక పొలిటీషియన్స్?
తెలంగాణలో బెటాలియన్ కానిస్టెబుల్స్ ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఆందోళనల వెనుక రాజకీయ పార్టీల ప్రమేయం ఉందనే అనుమానం ప్రభుత్వం వర్గాల్లో నెలకొంది. ప్రతిపక్ష నేతల సూచన మేరకే ఆందోళనలు కొనసాగుతున్నాయనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఆందోళనకారులు, వారి బంధువుల నుంచి నిఘా వర్గాలకు ఆధారాలు లభించినట్టు తెలుస్తోంది. పలువురిని సస్పెండ్ చేసినా.. నిరసనలు కొనసాగడం వెనుక వారి ప్రమేయం ఉందని భావిస్తున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్