నేడు లోక్‌సభ ఎన్నికల ఐదో విడత పోలింగ్

80చూసినవారు
నేడు లోక్‌సభ ఎన్నికల ఐదో విడత పోలింగ్
లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా నేడు 6 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 స్థానాలకు పోలింగ్ జరగనుంది. మొత్తం 695 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో ఉన్నారు. UPలో 14, మహారాష్ట్ర 13, పశ్చిమ బెంగాల్లో 7, బిహార్ 5, ఒడిశా 5, ఝార్ఖండ్ 3, జమ్మూ కశ్మీర్ 1, లద్దాఖ్ ఒక నియోజకవర్గానికి పోలింగ్ నిర్వహించనున్నారు. రాహుల్ గాంధీ (రాయ్ బరేలీ), స్మృతి ఇరానీ (అమేఠీ), రాజ్ నాథ్ సింగ్(లక్నో) వంటి ప్రముఖులు బరిలో ఉన్నారు.

సంబంధిత పోస్ట్