ఎన్ఐటీటీటీఆర్‌లో పోస్టులు

77చూసినవారు
ఎన్ఐటీటీటీఆర్‌లో పోస్టులు
చండీగఢ్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రిసెర్చ్ శాశ్వత ప్రాతిపదికన 20 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా బ్యాచిలర్ డిగ్రీతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేశారు. ఏప్రిల్ 18న దరఖాస్తుకు చివరి తేదీ కాగా మరిన్ని వివరాలకు https://www.nitttrehd.ac.in/index.php వెబ్ సైట్ ను సంప్రదించండి