హైదరాబాద్ మెట్రో నిర్వాహకులపై తెలంగాణ సీఎం సీరియస్

69చూసినవారు
హైదరాబాద్ మెట్రో నిర్వాహకులపై తెలంగాణ సీఎం సీరియస్
మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామనే సాకుతో మెట్రో నిర్వహణను వదులుకుంటామంటే వేరొకరికి అప్పగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉచిత బస్సు సౌకర్యం విషయంలో వెనక్కు తగ్గేది లేదని చెప్పారు. గత ప్రభుత్వం నుంచి అనేక రాయితీలు పొందిన ఎల్ అండ్ టీ సంస్థ ఇప్పుడు మెట్రో నిర్వహణ నుంచి తప్పుకొనేందుకు ప్రయత్నిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సంబంధిత పోస్ట్