ప్రభాస్, అనుష్క పెళ్ళి చేసుకోబోతున్నారని ఎన్నోసార్లు రూమర్స్ వచ్చాయి. కానీ, వారు మాత్రం జస్ట్ ఫ్రెండ్స్ అని ఓపెన్‌గా చెప్పాశారు. ఆ తర్వాత సాహో బ్యూటి శ్రద్ధా కపూర్, ఆదిపురుష్ సీత కృతి సనన్‌తో సైతం ప్రభాస్ పెళ్ళి జరుగనుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ప్రభాస్ లేటెస్ట్ స్టోరీతో వీటన్నింటికి చెక్ పడనుంది.