జూన్‌లో అధికంగా పెరిగిన ధరలు

80చూసినవారు
జూన్‌లో అధికంగా పెరిగిన ధరలు
ఆహార ధరల ద్రవ్యోల్బణ రేటు ఏప్రిల్‌లో 5.52%, మే లో 7.40% ఉండగా జూన్‌లో 8.7%కి పెరిగింది. అన్ని ప్రధాన వస్తువులతో పోలిస్తే ఇదే అత్యధికం. ఉత్పత్తి చేసిన వస్తువుల ధరలు కూడా మేతో పోలిస్తే జూన్‌లో రెట్టింపు అయ్యాయి. మేలో వీటి ధరలు 0.64% ఉంటే జూన్‌లో 1.43%కి చేరాయి. ఆహారధాన్యాలు, వరి, గోధుమ, పప్పులు, కూరగాయలు, పండ్లు, పాలు, గుడ్లు, మాంసం, చేపలు వంటి ఆహార వస్తువుల ద్రవ్యోల్బణ రేటు మేలో 7.20% ఉండగా జూన్‌ నాటికి 8.80%కి పెరిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్