హైదరాబాద్‌లో వ్యభిచార ముఠా అరెస్ట్

54చూసినవారు
హైదరాబాద్‌లో వ్యభిచార ముఠా అరెస్ట్
హైదరాబాద్‌లో వ్యభిచార ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. వారి చెర నుంచి ఆరుగురు బాధితులను రక్షించారు. సూర్యకుమారి అలియాస్ రాణి(38), విజయశేఖర్ రెడ్డి(49), అర్కోకిత్ ముఖర్జీ(30)ని అదుపులోకి తీసుకున్నారు. త్రిపుర, పశ్చిమ బెంగాల్, ఏపీ నుంచి ఈ ముఠా యువతులు, మహిళలను తీసుకువచ్చి హోటల్స్, ఫాం హోస్‌లకు పంపుతున్నట్లు గుర్తించారు.

ట్యాగ్స్ :