మామిడి ఆకులతో మధుమేహం, క్యాన్సర్, గుండె జబ్బుల నుంచి రక్షణ

1530చూసినవారు
మామిడి ఆకులతో మధుమేహం, క్యాన్సర్, గుండె జబ్బుల నుంచి రక్షణ
మామిడి ఆకులు కడుపులో మంచి బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తాయి. ఊబకాయం, మధుమేహం, క్యాన్సర్, గుండె జబ్బుల నుంచి రక్షిస్తాయని నిపుణులు చెబుతున్నారు. జీవక్రియ మెరుగుపడుతుంది. శరీరంలోని అదనపు కేలరీలను బర్న్ చేసి లావు తగ్గేలా చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేస్తాయి. ఉబ్బరం, వాపు, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. మామిడి ఆకులతో టీ, ఆకులను మరిగిస్తే వచ్చే రసం, ఆకులను ఎండబెట్టి పొడిగా చేసుకుని కూడా వాడుకోవచ్చు.

సంబంధిత పోస్ట్