నేడు కుమార్తెల దినోత్సవం

52చూసినవారు
నేడు కుమార్తెల దినోత్సవం
‘అటు ఇటు అన్నింటా.. నువ్వే జగమంతా వెలుగులు పూస్తావు వెళ్లే దారంతా’ అంటూ ఓ సినీ గేయ రచయిత స్త్రీ గొప్పతనాన్ని పాటలో వివరించారు. మహిళలు అడుగిడని రంగం లేదు.. సాధించని కొలువు లేదు. అటు జన్మనిచ్చినవారి కలలను, ఇటు తమ లక్ష్యాలను సాధించుకుంటూ వన్నెతెస్తున్నారు. నేడు ‘కుమార్తెల దినోత్సవం’. ఏటా సెప్టెంబర్ 4వ ఆదివారం నిర్వహిస్తున్నారు. భారతదేశంలో ఆడపిల్లల పట్ల సమాజ వైఖరిలో మార్పు తీసుకురావడానికి ఈ రోజును నిర్వహిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్