కొడుకైనా, కూతురైనా ఒక్కటే

73చూసినవారు
కొడుకైనా, కూతురైనా ఒక్కటే
‘కొడుకు ఒక్కడుంటే చాలు’ అనుకొనే పాతకాలం నాటి నమ్మకాలకు కాలం చెల్లిపోయింది. తల్లిదండ్రుల నమ్మకాల్లో, ఆలోచనల్లో, అనుబంధాల్లో సమతాభావనలు వెల్లివిరుస్తున్నాయి. ‘కొడుకైనా, కూతురైనా ఒక్కటే’ననే’ భావన బలోపేతమవుతోంది. అంతేకాదు. ఇప్పుడు ఎంతోమంది తల్లితండ్రులు ‘ఒక్క కూతురు చాలు’నని సంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఒకప్పుడు కూతురు అంటే భారం. గుండెలమీద కుంపటిగా భావించేవారు తల్లిదండ్రులు. ప్రస్తుతం ఆ ఆలోచన విధానంలో మార్పు వచ్చింది.

సంబంధిత పోస్ట్