తెలుగు రాష్ట్రాల‌కు పొంచి ఉన్న మ‌రో ముప్పు!

66చూసినవారు
తెలుగు రాష్ట్రాల‌కు పొంచి ఉన్న మ‌రో ముప్పు!
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. తెలుగు రాష్ట్రాలలో మళ్ళీ భారీ వర్షాలు కురువనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ కీలక ఆదేశాలకు కూడా జారీ చేసింది. బంగాళాఖాతంలో సోమవారం తీవ్రమైన అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ అల్పపీడనం కారణంగా మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ముఖ్యంగా తెలంగాణలో 26వ తేదీ వరకు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది.

సంబంధిత పోస్ట్