ఓటీటీలోకి 'కల్కి'.. ఎప్పుడంటే?

64చూసినవారు
ఓటీటీలోకి 'కల్కి'.. ఎప్పుడంటే?
ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన 'కల్కి' మూవీ బాక్సాఫీసు వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ఈక్రమంలో ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా? అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. అయితే, థియేటర్లలో విడుదలై 10 వారాలు పూర్తయిన తర్వాతే ఓటీటీలో విడుదల చేసేలా ఓటీటీ వేదికతో ఒప్పందం చేసుకున్నారు. అంటే సెప్టెంబరు రెండో వారంలో స్ట్రిమింగ్ అయ్యే అవకాశం ఉంది. కాగా, కల్కి ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది.

సంబంధిత పోస్ట్