రూ.500 నోటుపై స్టార్ గుర్తు.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం

62చూసినవారు
రూ.500 నోటుపై స్టార్ గుర్తు.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం
రూ.500 నోటుపై స్టార్ గుర్తు ఉంటే అవి నకిలీవంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఇది పూర్తిగా అవాస్తవమని పీఐబీ స్పష్టం చేసింది. ఈ తరహా రూ.500 నోట్లు 2016 డిసెంబర్ నుంచి మార్కెట్లో చెలామణిలో ఉన్నట్లు వెల్లడించింది. ఈ తరహా పోస్టులు పెట్టడంతో అప్పట్లోనే ఆర్బీఐ క్లారిటీ ఇచ్చింది. స్టార్ గుర్తు అంటే.. దాన్ని రీప్లేస్ చేసిన, పునర్ ముద్రించిన నోట్లు అని ఆర్బీఐ స్పష్టత ఇచ్చింది.

సంబంధిత పోస్ట్