స్నేక్​​ పాయిజన్​తో రూ.కోట్లు సంపాదిస్తున్న గిరిజనులు

57చూసినవారు
స్నేక్​​ పాయిజన్​తో రూ.కోట్లు సంపాదిస్తున్న గిరిజనులు
తమిళనాడులోని ఇరులర్ గిరిజన తెగకు చెందిన ప్రజలకు పాములే జీవితాధారంగా మారాయి. విషపూరితమైన పాములను పట్టుకుని వాటి నుంచి విషం సేకరిస్తున్నారు. సొసైటీగా ఏర్పడి సంస్థకు కోట్లాది రూపాయల ఆదాయాన్ని అందిస్తున్నారు. ఇలా పాముల నుంచి తీసిన విషాన్ని దేశంలోని వివిధ ఔషధ కంపెనీలకు విక్రయిస్తారు. గత 3ఏళ్లలో 1807.150 గ్రాముల విషాన్ని ఫార్మాస్యూటికల్ కంపెనీకి రూ.5.43 కోట్లకు విక్రయించారు.

సంబంధిత పోస్ట్