భారత్‌ వృద్ధిరేటు అంచనా వేసిన ఐఎంఎఫ్‌

84చూసినవారు
భారత్‌ వృద్ధిరేటు అంచనా వేసిన ఐఎంఎఫ్‌
భారతదేశ వృద్ధిరేటు అంచనాలను అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) మరోసారి సవరించింది. 2024- 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 7శాతం వృద్ధి ఉండొచ్చని తాజాగా అంచనా వేసింది. ఏప్రిల్‌లో 6.8 శాతం వృద్ధి ఉండొచ్చని చెప్పిన ఐఎంఎఫ్‌.. తాజాగా మరో 20 బేస్‌పాయింట్లు పెంచి 7శాతం వృద్ధి ఉండొచ్చని వెల్లడించింది. దేశీయంగా డిమాండ్‌ పెరగడంతోపాటు, పనిచేసే వయసు గల జనాభా పెరగడం వంటివి దీనికి దోహదం చేస్తున్నట్లు పేర్కొంది.

సంబంధిత పోస్ట్