పుష్ప 2 టీజర్ వచ్చేసింది

80చూసినవారు
నేడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన‌రోజు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులతో పాటు మూవీ ల‌వ‌ర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన స‌మ‌యం రానే వచ్చింది. తాజాగా పుష్ప-2 సినిమా నుంచి మేక‌ర్స్ టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఈ టీజ‌ర్ గంగ‌మ్మ తల్లి జాత‌రలో ఫైట్ సీన్‌తో ఫుల్ యాక్ష‌న్ ప్యాక్ట్‌డ్‌గా సాగింది. ఇక నెట్టింట రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతున్నా టీజ‌ర్ మీరు చూసేయండి.

సంబంధిత పోస్ట్