వ్యక్తి పెదవి కొరికేసిన కొండచిలువ (వీడియో)

177455చూసినవారు
కొండ చిలువను ముద్దు పెట్టడానికి ప్రయత్నించిన వ్యక్తి పెదవిని ఆ పాము కొరికేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఘటన భారత్‌లో జరిగినట్లు తెలుస్తోంది. ఈ వీడియోలో.. ఓ వ్యక్తి కొండచిలువను పట్టుకుని ముద్దు పెట్టేందుకు ప్రయత్నిస్తాడు. కానీ ఆ కొండ చిలువ వ్యక్తి కింద పెదవిని గట్టిగా కొరికేస్తుంది. దాంతో ఆ వ్యక్తి అతి కష్టంగా పాము కొరలను బయటకు తీస్తాడు. ఈ వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

సంబంధిత పోస్ట్