ఒక్కోసారి ఊహించని ఘటనల
ు మన కళ్ల ముందే జరుగుతాయి. స్వయంగా చూసినప్పటికీ వాటిని అంత త్వరగా నమ్మలేం. ఇది ఎలా సాధ్యం అని ఆలోచిస్తుంటాం. ఇదే కోవలో ఓ వృద్ధుడు చనిపోయాడని భావించి కుటుంబ
సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. శ్మశా
న వాటికకు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతుండగా దహ
న సంస్కారాలకు ముందు ఆ వృద్ధుడు కళ్లు తెరిచాడు. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.