ఇంటిమేట్ సీన్స్‌పై ప్రశ్న.. అంజలి రీయాక్షన్ ఇదే

61చూసినవారు
అంజలి, శ్రీతేజ, రవీంద్ర విజయ్, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో ముకేశ్ ప్రజాపతి రూపొందించిన వెబ్ సిరీస్ 'బహిష్కరణ'. ఈ సిరీస్‌లోని ఇంటిమేట్ సీన్స్‌పై ఎదురైన ప్రశ్నకు అంజలి తనదైన శైలిలో సమాధానమిచ్చారు. 'ఇబ్బంది పుష్ప(సిరీస్‌లో పాత్ర)కు ఉండదు. కానీ అంజలికి ఉంటుంది. ఎందుకంటే ఏ సీన్ షూటింగ్ అయినా కనీసం 20మంది సెట్‌లో ఉంటారు. మేల్ యాక్టర్ అయినా అలాంటి సీన్స్‌లో నటించటం తేలిక కాదు' అని ఆమె అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్