చిక్కుల్లో రేసు గుర్రం విలన్ (Video)

562చూసినవారు
రేసుగుర్రం సినిమా విలన్, బీజేపీ ఎంపీ అభ్యర్థి రవికిషన్ చిక్కుల్లో పడ్డారు. లక్నోకి చెందిన అపర్ణ ఠాకూర్ అనే మహిళ తన కూతురు షెనోవాతో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. రవికిషన్ తన భర్త అని రచ్చచేసింది. తమకు వివాహం అయిందని, తమకి కుమార్తె షెనోవా జన్మించిందని పేర్కొంది. షెనోవాను సొంత కుమార్తెగా రవికిషన్ సమాజానికి పరిచయం చెయ్యలేదని ఆవేదన వ్యక్తం చేసింది.
Job Suitcase

Jobs near you