నామినేషన్ దాఖలు చేసిన రాహుల్ గాంధీ

64చూసినవారు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్‌లో నామినేషన్ దాఖలు చేశారు. వయనాడ్‌లో రాహుల్ గాంధీ భారీ రోడ్ షో నిర్వహించిన అనంతరం.. నామినేషన్ వేశారు. ఈ రోడ్ షోలో పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. రాహుల్ వెంట ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ ఉన్నారు. 2019 ఎన్నిక‌ల్లో వ‌య‌నాడ్ నుంచి రాహుల్ గాంధీ ఎంపీగా గెలుపొందిన సంగ‌తి తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్