రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో అపశృతి, ఒకరు మృతి (వీడియో)

58చూసినవారు
యూపీలోని గోరఖ్‌పూర్‌లో నకహా రైల్వే క్రాసింగ్ వద్ద ఓవర్‌బ్రిడ్జి నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం బరువున్న అల్యూమినియం గిడ్డర్‌ను క్రేన్‌ సహాయంతో బ్రిడ్జిపైకి చేర్చేందుకు ప్రయత్నిస్తుండగా.. ఉన్నట్టుండి క్రేన్‌ గొలుసులు తెగడంతో గిడ్డర్‌ కింద పడింది. సరిగ్గా అదే టైంలో బైక్‌పై ఇద్దరు పోలీసులు వెళ్తుండగా.. వారిపై ఆ దిమ్మ పడింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయాలైన వ్యక్తిని ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్