మ్యాచ్ కు మళ్లీ వర్షం ఆటంకం.. భారత్ స్కోర్ ఎంతంటే!

64చూసినవారు
మ్యాచ్ కు మళ్లీ వర్షం ఆటంకం.. భారత్ స్కోర్ ఎంతంటే!
ఇంగ్లండ్, భారత్ మధ్య జరుగుతున్న T20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచుకు వర్షం ఆటంకం కలిగించింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్ 8 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 65 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ (37), సూర్య(13) ఉన్నారు. మళ్లీ వర్షం వచ్చేసింది. ఆటగాళ్లు డగౌట్‌కు వెళ్లిపోయారు. పిచ్‌ను కవర్లతో కప్పేశారు. అంతకుముందు వర్షం కారణంగా టాస్ ఆలస్యమైన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :