రాజస్థాన్ రాయల్స్‌ టార్గెట్ 218

73చూసినవారు
రాజస్థాన్ రాయల్స్‌ టార్గెట్ 218
IPL-2025లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసి RR ముందు 218 పరుగుల టార్గెట్ ఉంచింది. గుజరాత్ బ్యాటర్లలో సుదర్శన్ (82), షారుఖ్ ఖాన్ (36), బట్లర్(36) పరుగులు చేశారు. RR బౌలర్లలో తీక్షణ, తుషార్ దేశ్‌పాండే చెరో 2 వికెట్లు తీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్