AP: రేషన్ కార్డుదారులకు అలర్ట్. కార్డులో పేరు ఉండి e-kyc చేయని వారు ఈ నెల 30లోగా ఆ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. అయితే ఈకేవైసీ పూర్తి అయిందా.. లేదా స్టేటస్‌ను ఇలా తెలుసుకోవచ్చు. మొదట గూగుల్‌లో epds1 అని ఎంటర్ చేసి ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ కన్సూమర్ ఎఫైర్స్, ఫుడ్ అండ్ సివిల్ సప్లయిస్, ఏపీ’ అనే సైట్లోకి వెళ్లాలి. తర్వాత 'RICE CARD SEARCH' ఆప్షన్‌లోకి వెళ్లి కార్డు నెంబర్ ఎంటర్ చేసి e-kyc స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.