అత్యంత ఖరీదైన ఫిల్మ్‌గా 'రామాయణం'?

79చూసినవారు
అత్యంత ఖరీదైన ఫిల్మ్‌గా 'రామాయణం'?
బాలీవుడ్ డైరెక్టర్ నితేశ్ తివారీ తెరకెక్కిస్తోన్న 'రామాయణం' సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఏడాదిన్నరగా వార్తల్లో నిలుస్తోన్న ఈ సినిమా ఏకంగా 100 మిలియన్ డాలర్ల ప్రాజెక్ట్‌గా నిలువనుందట. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను రూ.835 కోట్లతో తెరకెక్కించనున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కేవలం ఫస్ట్ పార్ట్‌కే ఇంత ఖర్చు చేయనున్నారట.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you