రెండు కాదు.. మూడు భాగాలుగా ‘రామాయణ'!

596చూసినవారు
రెండు కాదు.. మూడు భాగాలుగా ‘రామాయణ'!
నితీశ్ తివారీ దర్శకత్వంలో సీతారాములుగా సాయిపల్లవి, రణ్‌బీర్ కపూర్, రావణుడిగా యశ్ నటిస్తున్న మూవీ ‘రామాయణ’. అయితే ఈ సినిమా 2 పార్టులు కాదు.. 3 పార్టులుగా రానున్నట్లు సమాచారం. ఈమేరకు చిత్రయూనిట్ నుంచి విశ్వసనీయ సమాచారం ఉన్నట్లు టైమ్స్ నౌ పేర్కొంది. మొదటి భాగంలో సీతారాముల కళ్యాణం, రెండో పార్టులో సీతాపహరణం, మూడో పార్టులో సీతను తీసుకురావడం చూపించనున్నట్లు తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్