దివిసీమ ఉప్పెన బాధితులకు రామోజీ అండ!

80చూసినవారు
దివిసీమ ఉప్పెన బాధితులకు రామోజీ అండ!
1976లో వరుసగా వచ్చిన తుపాన్లు దివిసీమ ప్రాంతాన్ని అతలాకుతలం చేశాయి. వేల మంది మరణించగా.. లక్షల మంది నిరాశ్రయిలయ్యారు. ఆ సమయంలో రామోజీరావు సహాయనిధిని ప్రారంభించారు. దానికి విశేష స్పందన లభించింది. ఈనాడు పాఠకుల నుంచి రూ.65 వేలు రాగా.. సీఎం సహాయనిధికి అందించారు.

సంబంధిత పోస్ట్