రాజకీయాల్లో రామోజీ కింగ్ మేకర్: రజినీకాంత్

80చూసినవారు
రాజకీయాల్లో రామోజీ కింగ్ మేకర్: రజినీకాంత్
ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీ రావు మరణం బాధ కలిగించిందన్నారు సూప‌ర్ స్టార్ రజినీకాంత్. "నా గురువు, శ్రేయోభిలాషి అయిన రామోజీ మరణవార్త విని నేను చాలా బాధపడ్డా. జర్నలిజం, సినిమా, రాజకీయాల్లో గొప్ప కింగ్‌మేకర్‌గా చరిత్ర సృష్టించిన వ్యక్తి ఆయ‌న‌. నా జీవితంలో మార్గదర్శకుడు, ప్రేర‌ణ‌గా నిలిచారు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని కోరుకుంటున్నా." అని పేర్కొంటూ ర‌జినీ ట్వీట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్