రామోజీ రావు అక్షర యోధుడు: పవన్ కళ్యాణ్

73చూసినవారు
రామోజీ రావు అక్షర యోధుడు: పవన్ కళ్యాణ్
అక్షరానికి సామాజిక బాధ్యత ఉందని నిరూపించిన అక్షర యోధుడు రామోజీ రావు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. 'బహుముఖ ప్రజ్ఞశాలి అయిన రామోజీరావు ఇక లేరనే వార్త ఆవేదన కలిగించిందని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను' అంటూ ఘనంగా నివాళులు అర్పిస్తూ.. జనసేన తరపున ఓ లేఖను విడుదల చేశారు పవన్ కళ్యాణ్.

సంబంధిత పోస్ట్