మృగశిర కార్తె.. ఏరువాక ప్రారంభం

70చూసినవారు
మృగశిర కార్తె.. ఏరువాక ప్రారంభం
మనది ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశం. దేశంలో పలు ప్రాంతాలలో నైరుతి రుతుపవనాల ద్వారానే ఏడాది మొత్తం వచ్చే వర్షంలో.. 70 శాతం వర్షపాతం కురుస్తుంది. రైతన్నలు మృగశిర కార్తె రాగానే వ్యవసాయ పనులు మొదలు పెట్టి ఏరువాక పున్నమి రాగానే దుక్కి దున్ని నాట్లు వేయడం ప్రారంభిస్తారు. ఇలా దేశవ్యాప్తంగా పంటలు పండటానికి అవసరమైన వర్షాలు కురవడం మొదలయ్యేది మృగశిర కార్తెలోనే కాబట్టి ఈ కార్తెకు అంతటి ప్రాధాన్యం.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్