మెడికల్ షాపుల్లో ఆకస్మిక తనిఖీలు

73చూసినవారు
మెడికల్ షాపుల్లో ఆకస్మిక తనిఖీలు
తెలంగాణలోని పలు జిల్లాల్లో డ్రగ్ కంట్రోల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో అక్రమంగా నిల్వ చేసిన డ్రగ్స్‌ను సీజ్ చేశారు. ఈ తనిఖీల్లో నిషేధిత డ్రగ్స్ కూడా సీజ్ చేసినట్లు తెలిపారు. 54 రకాల మెడిసిన్స్, యాంటీ బయోటిక్, స్టెరైడ్స్, యాంటీ డయాబెటిక్, యాంటీ హైపెరిటెన్సివ్ లాంటి రకాల మెడిసిన్స్‌ను సీజ్ చేశారు. వీటి విలువ రూ.1.51 లక్షలకు పైనే ఉంటుందని వెల్లడించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్