చేవెళ్ల టిఆర్ఎస్ నేతల ఎన్నికల ప్రచారం

73చూసినవారు
చేవెళ్ల టిఆర్ఎస్ నేతల ఎన్నికల ప్రచారం
చేవెళ్ల నియోజకవర్గం స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య ఆదేశాలను అనుసరించే శుక్రవారం నవపేట్ మండల పరిధిలో పలు గ్రామాలలో స్థానిక టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు చేవెళ్ల పార్లమెంటు టిఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కు మద్దతుగా ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you