ఫరూక్ నగర్: ప్రభుత్వ భూమిని పరిశీలించిన తహశీల్దార్ పార్థ సారథి

53చూసినవారు
ఫరూక్ నగర్: ప్రభుత్వ భూమిని పరిశీలించిన తహశీల్దార్ పార్థ సారథి
రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం ఏలికట్ట గ్రామ శివారులో ఉన్న సర్వే నెంబర్ 209 లో మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని ఫరూక్ నగర్ మండల తహశిల్దార్ పార్థ సారథి సోమవారం పరిశీలించారు. ప్రభుత్వ భూమిని ఆనుకొని ఓ ప్రైవేట్ వెంచర్ ఉండడంతో గతంలో వెంచర్ నిర్వాహకులు ప్రభుత్వ భూమిని కబ్జా చెయ్యడంతో అప్పటి తహసీల్దార్ షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చెయ్యడంతో వెంచర్ నిర్వాహకులపై కేసులు నమోదయ్యాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్