ఈనెల 23వ తేదీ నుంచి బంజారా ప్రీమియర్ లీగ్ సీజన్

56చూసినవారు
ఈనెల 23వ తేదీ నుంచి బంజారా ప్రీమియర్ లీగ్ సీజన్
క్రికెట్ ఛాంపియన్ టీంకు ఓనర్, స్పాన్సర్ జగన్ నాయక్, చండూరు ఎక్స్ మార్కెట్ చైర్మన్ ఆదివారం ఉదయం బంజారా కాలనీ క్రీడాకారులకు టీ షర్ట్స్ పంపిణి చేశారు. ఈనెల బంజారా ప్రీమియర్ లీగ్ లో పాల్గొంటున్న ప్రతి క్రీడాకారునికి ఆల్ ది బెస్ట్ చెప్పి యూత్ క్రీడల్లో రాణించాలని తెలియజేశారు. క్రికెట్ ఛాంపియన్షిప్ జట్టుకు గుజ్జునూరి సాగర్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు.
Job Suitcase

Jobs near you