పోగొట్టుకున్న సెల్ఫోన్ల అందజేత

83చూసినవారు
వివిధ ప్రాంతాల్లో పోగొట్టుకున్న, చోరీకి గురైన 90 సెల్ ఫోన్లను బాధితులకు అందజేశారు. గత కొంతకాలంగా పోగొట్టుకున్న, చోరీకి గురైన, సెల్ఫోన్లను సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ రిజిస్టర్ పోర్టల్ ద్వారా ట్రాక్ చేసి బాధితులకు అందజేశామన్నారు. కేరళ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ముంబై ఇతర ప్రాంతాలను నుంచి రికవరీ చేసినట్లు ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్