మంచి పనికి రివార్డ్ లేకపోతే పనిష్మెంట్: సిపి సుధీర్ బాబు

68చూసినవారు
మంచి పనికి రివార్డ్ లేకపోతే పనిష్మెంట్: సిపి సుధీర్ బాబు
రాచకొండ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న అధికారులు మంచి పని చేస్తే వారికి రివార్డ్ ఇస్తామని లేకపోతే పనిష్మెంట్ ఇస్తామని సిపి రాచకొండ సుధీర్ బాబు ఐపిఎస్ హెచ్చరించారు. సంస్థాన్ నారాయణపూర్ పోలిస్టేషన్ లో పని చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ బాధితుల నుండి లంచం తీసుకున్నట్లు వివిధ సోషల్ మీడియాలో వచ్చిన వార్తల మీద విచారణ జరిపి సూర్య నారాయణను రాచకొండ సిపి బుధవారం సస్పెండ్ చేశారు.

సంబంధిత పోస్ట్