సెప్టెంబర్ 1న రజక మహా పాదయాత్ర

63చూసినవారు
సెప్టెంబర్ 1న రజక మహా పాదయాత్ర
ట్యాంక్ బండ్ మీద రజక ఐలమ్మ విగ్రహాన్ని వెంటనే ప్రతిష్టించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 1న అఖిల భారత రజక సంఘం ఎల్బీనగర్ నుండి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు 20 కిలో మీటర్ల రజక మహా పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు మంగళవారం జాతీయ అధ్యక్షులు మొగ్గ అనీల్ కుమార్ రజక తెలిపారు.

సంబంధిత పోస్ట్