సరూర్ నగర్: అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త

70చూసినవారు
సరూర్ నగర్: అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త
సరూర్ నగర్ లోని సరస్వతి నగర్ కాలనీలో వెంకటేష్ మేస్త్రి పని చేస్తూ కుటుంబంతో ఉంటున్నాడు. గత 3 సంవత్సరాల నుండి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నవి. ఆదివారం ఒక డ్రెస్ విషయంగా ఇద్దరికి గొడవ జరగడంతో వెంకటేష్ కూరగాయలు కోసే కత్తితో భార్య సోని కడుపులో పొడవడంతో తీవ్ర రక్త స్రావం అయింది. స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్