రాజేంద్రనగర్: విగ్రహాల ధ్వంసం కేసులో నిందితుడి అరెస్టు
జూకల్ గ్రామంలోని ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం కేసులో నిందితుడిని చేసిన పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. జూక ల్లో శనివారం రాత్రి ఓ యువకుడు చౌడమ్మ, సోమన్న ఆలయాల్లోని విగ్రహాలను ధ్వంసం చేయడంతో పాటు వస్త్రాలను తొలగించాడు. గమనించిన స్థానికులు అతన్ని పట్టుకుని నిందితుడు సల్మాన్ అర్మాన్ పోలీసులకు అప్పగించారు. ఇతనిపై గతంలో రాయ్డ్ జిల్లా తాల పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం, ఇంటికి నిప్పు పెట్టిన కేసు నమోదు అయింది.