మహేశ్వరం: సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాల్పుల కలకలం

71చూసినవారు
సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెంకటేశ్వరా కాలనీలో కాల్పుల కలకలం రేగింది. అంబర్ పేట్ కి చెందిన బల్విందర్ సింగ్, ఓ యువతీ ఇద్దరు గత కొంత కాలంగా ప్రేమించుకున్నారు. ఇంట్లో తెలిసి అమ్మాయి తండ్రి అమ్మాయిని ఎవ్వరికి తెలియ కుండా అమెరికాకు పంపించాడు. విషయం తెలుసుకున్న బల్విందర్ సింగ్ ఆదివారం అమ్మాయి తండ్రి ఆనంద్ తో వాగ్వాదం చేసి ఎయిర్ గన్ తో కాల్పులు జరిపాడు. ఆనంద్ కు కంటిలో నుండి బుల్లెట్ దూసుకెల్లడంతో ఆసుపత్రి కి తరలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్