మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని 3వ వార్డులో బీజేపీ పార్టీని బలోపేతం చేయడానికి పార్టీ సభ్యత్వ కార్యాక్రమంలొ జాకట ప్రేమ్ దాస్ సోమవారం నిర్వహించారు. స్థానిక కార్యకర్తలను చాలా మందికి పార్టీ సభ్యత్వ నమోదు తమ ఫోన్ లలో చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మేడ్చల్ మున్సిపల్ బీజేపీ అధ్యక్షుడు కొండం ఆంజనేయులు, పలువురు నాయకులు పాల్గొన్నారు.