శంషాబాద్ లో భారీ అగ్నిప్రమాదం

15839చూసినవారు
శంషాబాద్ రాళ్ళగుడా రోడ్డులోని ఓల్డ్ స్క్రాప్ గోదాంలో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భారీ అగ్ని ప్రమాదనికి భారీగా మంటలు దట్టమైన పొగ జనవాసాల మద్య రావడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్నా పోలీసులు, ఫైర్ సిబ్బంది రెండూ ఫైర్ ఇంజన్ల సహాయం తో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదాన్ని గల కారణాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :