ఆశ వర్కర్ల నిరసన ధర్నా

83చూసినవారు
ఆశా వర్కర్ల సమస్యలను డిమాండ్లను పరిష్కరించాలంటూ గురువారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం గేట్ ఎదుట ఆశావర్కర్ల ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆశావర్కర్ల మద్దతుగా సీ ఐ టీ యూ నాయకులు మద్దతు తెలిపారు. గత ప్రభుత్వం ఆశావర్కర్ల తమ డిమాండ్లను పరిశీలించకుండా మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టారని, తెలంగాణా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తల్లి లాంటిందని, ఇప్పడైన ఆశావర్కర్ల కు న్యాయము చేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్