రాజేంద్రనగర్: సేవాసమితి ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధతో ఘనంగా శివాభిషేకం

69చూసినవారు
రాజేంద్రనగర్: సేవాసమితి ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధతో  ఘనంగా శివాభిషేకం
రాజేంద్రనగర్ సర్కిల్ మైలర్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలోని బాబుల్ రెడ్డి నగర్ లో శివాలయంలో సనాతన సేవా సమితి ఆధ్వర్యంలో సోమవారం ఉదయం శివునికి సనాతన సమితి సభ్యులు కలిసి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు తీర్థం ప్రసాదం అందజేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని.. శివున్ని దర్శించుకుని తీర్ధప్రసాదం స్వీకరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్