అత్తాపూర్ డివిజన్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు

67చూసినవారు
అత్తాపూర్ డివిజన్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు
అత్తాపూర్ డివిజన్లోని హైదర్గూడా సర్దార్ పటేల్ చౌరస్తాలో 149వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. డివిజన్ అధ్యక్షులు సాబాధ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడానికి చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి విచ్చేశారు. వారు సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్