బాధిత కుటుంబాలకు బాసటగా నిలవాలి: ఎమ్మెల్యే

72చూసినవారు
బాధిత కుటుంబాలకు బాసటగా నిలవాలి: ఎమ్మెల్యే
బాధిత కుటుంబాలకు బాసటగా నిలిచి ఆదుకోవాలని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. మోండా మార్కెట్లోని ఓల్డ్ జైల్ ఖానా వద్ద షాపులు కూలిపోయి నష్టపోయిన బాధితులకు మేరు సంఘం ఆధ్వర్యంలో కుట్టు మిషన్లు, ఆర్థిక సహాయాన్ని మోండా మార్కెట్లో ఇచ్చారు. 70 ఏళ్లుగా ఇక్కడే టైలరింగ్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఊహించని ప్రమాదంతో షాపులు, మిషిన్లు, దుస్తులను నష్టపోయారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్